• ఏఐసీసీ అధిష్టానానికి యాదపల్లి వెంకటస్వామి లేఖ
• బల్మూరి వెంకట్‌పై సంచలన ఆరోపణలు
• NSUIలో వివక్షపై బహిరంగ లేఖ
• కమిటీల ఏర్పాటుపై వివాదం
అల్వాల్, సెప్టెంబరు 24: తెలంగాణ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. తనపై కుల వివక్ష జరుగుతోందంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదపల్లి వెంకటస్వామి ఏఐసీసీ...