Bharat Aawaz
ములగాడ తహసీల్దార్ కార్యాలయంలో 60వ వార్డు లబ్ధిదారులకు ఆస్తి పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ గణబాబు
ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) మైదానంలో నిర్వహించిన "పేదలకు పట్టాభిషేకం - మీ ఇల్లు మీ హక్కు" రిజిస్టర్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమానికి అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయిన 60వ వార్డుకు చెందిన సుమారు 180 మంది లబ్ధిదారులకు ములగాడ తహసీల్దార్ కార్యాలయంలో నేడు విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు శాశ్వత ఆస్తి పత్రాలను (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్)...
277 Views