Bharat Aawaz
చింతల వెంకట్‌రెడ్డిని పరామర్శించిన ఈటల రాజేందర్.|
● కాలికి శస్త్రచికిత్స జరగడంతో పరామర్శ ● ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన మల్కాజిగిరి ఎంపీ అల్వాల్, సెప్టెంబర్ 24: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చింతల వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.  ఇటీవల కాలికి శస్త్రచికిత్స జరగడంతో వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు.  ఈ సందర్భంగా చింతల...
229 Views