Bharat Aawaz
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.|
● రాష్ట్ర మహిళా కమిషన్‌కు మరోసారి సారథ్యం ● బుద్ధభవన్‌లో బాధ్యతల స్వీకరణ ● మహిళల సమస్యలపై గతంలోనూ చురుకైన స్పందన అల్వాల్, సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో గురువారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. నేరెళ్ల శారదను రాష్ట్ర మహిళా కమిషన్...
208 Views