Bharat Aawaz
ఏపీలో మద్యం దుకాణాల లాటరీ వాయిదా.. కొత్త తేదీ ఇదే.
  ఏపీలో మద్యం దుకాణాల లాటరీ షెడ్యూల్‌లో మార్పు అక్టోబర్ 5వ తేదీన కొత్త లైసెన్సుల ఎంపిక మిగిలిన 400 షాపులకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఒక దుకాణానికి కనీసం 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ రెన్యువల్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,268 కోట్ల ఆదాయం ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లాటరీ నిర్వహణ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత సెప్టెంబర్ 30న లాటరీ నిర్వహిస్తామని...
196 Views