● బొల్లారం బొజ్జ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు
● అధికారులతో కలిసి పూజల్లో పాల్గొన్న డీసీ
● సురేందర్ రెడ్డి చేతుల మీదుగా డీసీకి సత్కారం
అల్వాల్, సెప్టెంబర్ 23: మచ్చ బొల్లారంలోని పురాతన, ప్రసిద్ధ బొజ్జ గణపతి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలకు అల్వాల్ డీసీ బోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
డీఈ మహేష్, డీఈ ఎస్‌డబ్ల్యూఎం సందీప్‌తో కలిసి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...