Arkapally18 Chaitu1814 Verified User BMA | BHARAT AAWAZ Member added news Telangana 2026-09-23 12:08:17 కల్వకుర్తి లో వర్ష సూచన కల్వకుర్తి పట్టణం తో పాటు పరిసర గ్రామాల్లో బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆకాశం మబ్బులతో కమ్ముకుని వర్షం పడింది. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 0 Comments 0 Shares 394 Views