Bharat Aawaz
పెన్షనర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. అదనపు పెన్షన్ పెంపు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 70, 75 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అందించే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ (అదనపు పెన్షన్) శాతాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.   తాజా ఉత్తర్వుల ప్రకారం, 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌ను ప్రాథమిక పెన్షన్ (బేసిక్...
226 Views