Bharat Aawaz
దుగ్గొండి నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు...
భారత ఆవాజ్ న్యూస్: దుగ్గొండి, సెప్టెంబర్    దుగ్గొండి మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోకల శ్రీనివాస్ రెడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు నూతన సీఐకి పుష్పగుచ్చం అందించి,...
261 Views