Bharat Aawaz
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 5వ మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC - స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి & శిక్షణ శాఖ) ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించనున్న 5వ మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ఘనంగా ఆవిష్కరించారు.  నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు కార్పొరేట్ రంగంలో ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ జాబ్ మేళాను...
275 Views