Bharat Aawaz
విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు
• ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో రూ. 3,963.26 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు • మధురవాడ వి కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) • రాజకీయ లబ్ధి కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసమే విశాఖలో శాశ్వత మౌలిక వసతుల కల్పన     ఆంధ్రప్రదేశ్...
270 Views