Bharat Aawaz
లోకేశ్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు ఆగవు: జగన్.
డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లోకేశ్ తన పదవికి రాజీనామా చేసి, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించే వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.  ...
189 Views