Bharat Aawaz
కుప్పంలో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ హాల్ట్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
  కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు హాల్ట్ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం సీఎం విజ్ఞప్తితో రైల్వే బోర్డు అనుమతి రెండు నిమిషాల పాటు ఆగనున్న ఎక్స్‌ప్రెస్ రైలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలకు మెరుగైన రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. తన రెండు రోజుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా...
185 Views