Bharat Aawaz
వాయుగుండం ఎఫెక్ట్.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు.
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.   వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. నేడు, రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉన్న పలు...
187 Views