Bharat Aawaz
Madanapalle: మదనపల్లెలో గుడ్లు, చిక్కీల సరఫరా అవకతవకలపై కలెక్టరేట్ ఎదుట యుఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌పీ ఆధ్వర్యంలో ఆందోళన; రికార్డుల ట్యాంపరింగ్‌పై ఆరోపణలు.
Madanapalle: గుడ్లు, చిక్కీల సరఫరాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై యుఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌పీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యుఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సర్వేపల్లి నరసింహులు, ఏఐఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లవకుమార్‌ మాట్లాడుతూ రికార్డుల పరిశీలన పేరుతో లెక్కల్లో మార్పులు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు....
204 Views