Bharat Aawaz
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ దంపతులు మృతి...!
    వరంగల్: యాక్సిడెంట్.. సర్పంచ్ దంపతుల మృతి భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో ఈ నెల 16న ఇటుకాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. నల్లబెల్లి మండలం లెంకాలపల్లి సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి ఈ నెల 17న మృతి చెందారు. ఆమె భర్త కస్తూరి రవీందర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఒకే...
258 Views