Bharat Aawaz
బొల్లారం ఆర్మీ ఆయుధాల కేసులో తాజా పరిణామం.|
● మేజర్‌ జనరల్‌ నేతృత్వంలో కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ ● ఆయుధాగారం భద్రతా లోపాలపై ప్రత్యేక దృష్టి ● పోలీసుల దర్యాప్తుతో సమాంతరంగా ఆర్మీ విచారణ అల్వాల్, సెప్టెంబర్ 21: బొల్లారం 20 మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ ఘటనపై ఆర్మీ అంతర్గత విచారణ కొనసాగుతోంది.  సదరన్‌ కమాండ్‌ ఆదేశాలతో మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారి...
224 Views