Bharat Aawaz
చెరువుల పరిరక్షణపై HYDRA కమిషనర్‌తో ఎమ్మెల్యే భేటీ.|
● అల్వాల్‌ చెరువుల అభివృద్ధిపై హైడ్రా కమిషనర్‌తో ఎమ్మెల్యే భేటీ ● పూడికతీత, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణకు ప్రతిపాదన ● ఆక్రమణల నివారణ, సుందరీకరణపై ప్రత్యేక దృష్టి మల్కాజ్‌గిరి, సెప్టెంబర్ 21: అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువుతో పాటు పరిధిలో ఉన్న ఇతర చెరువులను సమగ్రంగా పునరుజ్జీవింపజేసి, సుందరీకరణకు చర్యలు చేపట్టాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి...
217 Views