Bharat Aawaz
Madanapalle: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్ల సాధన కోసం మదనపల్లె తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె ఆరో రోజుకు చేరింది.
Madanapalle: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లె మండలంలో పనిచేస్తున్న వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె ఆరో రోజుకు చేరింది. మదనపల్లె మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు...
141 Views