Madanapalle: మదనపల్లె ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయిన వ్యక్తికి తక్షణ సాయం అందించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా, పోలీస్ సిబ్బంది.
మదనపల్లె పట్టణంలోని ఎంఎస్‌ఆర్ సర్కిల్ వద్ద సోమవారం నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడు. గమనించిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చాంద్ బాషా, తన డ్రైవర్, వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ సతీశ్‌తో కలిసి వెంటనే స్పందించారు. కిందపడిన వ్యక్తి ముఖంపై నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకువచ్చి, ఎలాంటి ప్రమాదం జరగకుండా పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం అతని పేరు,...
0 Comments 0 Shares 18 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com