Bharat Aawaz
మంచిర్యాల బాయ్స్ హైస్కూల్‌లో విద్యార్థులతో కలిసి టిఫిన్.. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: తన జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య ఆత్మీయంగా జరుపుకున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల బాయ్స్ హైస్కూల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే.. విద్యార్థులతో కలిసి సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా అందిస్తున్న ఉచిత అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు....
266 Views