Bharat Aawaz
దీక్షలు ఐదో రోజుకు.. కదలని డిమాండ్.|
● ఐదో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు ● దీక్షలో శేరుపల్లి మల్లేష్, రషీదు, సత్తయ్య ● అల్వాల్ జేఏసీ చైర్మన్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు అల్వాల్, సెప్టెంబర్ 21: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అల్వాల్ జేఏసీ చైర్మన్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఐదో రోజు దీక్షల్లో శేరుపల్లి మల్లేష్,...
188 Views