టిమ్స్ ఆసుపత్రిలో చోరీ కలకలం.|
• ఐదో అంతస్తులో గది తాళం పగులగొట్టి ఖరీదైన సామగ్రి అపహరణ • బోరబండ పోలీసులకు ఆసుపత్రి నిర్వాహకుల ఫిర్యాదు • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అల్వాల్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిలో చోరీ ఘటన కలకలం రేపింది.  ఆసుపత్రి ఐదో అంతస్తులోని సామగ్రి నిల్వ గది తాళాన్ని గుర్తుతెలియని దుండగులు పగులగొట్టి లోపల ఉన్న విలువైన సామగ్రిని...
0 Comments 0 Shares 23 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com