రైల్వే గేట్లకు ఇక గుడ్‌బై.|
▪ గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనులకు కదలిక
▪ రైల్వే చీఫ్ ఇంజనీర్‌తో ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి భేటీ
▪ పనులు వేగంగా చేపట్టాలని విజ్ఞప్తి
మల్కాజ్‌గిరి, సెప్టెంబర్ 19: రైల్వే గేట్ల వద్ద నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కీలక ముందడుగు పడింది.
గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి...