కీలక నియామకం.. ఏపీ ప్రభుత్వానికి కొత్త వాటర్ అడ్వైజర్..ఆయన ప్రత్యేకత ఏమిటంటే..!
  ఏపీ జలవనరుల శాఖకు సలహాదారుగా అశోక్ గోయల్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న నియామకం కేంద్ర జలశక్తి శాఖలో 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రభుత్వానికి సలహాలు ఢిల్లీ కేంద్రంగా కొనసాగనున్న గోయల్ సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖకు కొత్త సలహాదారును నియమించింది. కేంద్ర ప్రభుత్వ మాజీ అధికారి అశోక్ సీతారాం గోయల్‌ను ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
0 Comments 0 Shares 35 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com