చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఫేజ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం!
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు సీట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. మణిమాల తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హతలు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాలను సంప్రదించి అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల...
0 Comments 0 Shares 58 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com