Madanapalle: తమ ఆస్తులు సక్రమమేనని, అక్రమమని నిరూపిస్తే బహిరంగంగా సీజ్ చేసుకోవచ్చని మార్పురి వెంకటేష్ నాయుడిపై కోనేటి సులోచన కుమార్తె అనూష సవాల్ విసిరారు.
మదనపల్లె: తన తల్లి కోనేటి సులోచన పేరుతో ఉన్న ఆస్తి సక్రమంగా వచ్చినదేనని, అది అక్రమార్జన కాదని కోనేటి అనూష తెలిపారు. ఈ మేరకు గురువారం బెంగళూరు రోడ్డులోని ప్రెస్ క్లబ్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేటి అనూష మాట్లాడుతూ తాము గత 17 సంవత్సరాలుగా మదనపల్లెలో నివసిస్తున్నామని, మార్పురి వెంకటేష్ నాయుడుతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మార్పురి...
0 Comments 0 Shares 58 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com