ఆశీర్వాద కా దియా’ కార్యక్రమంలో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ గణబాబు
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారి కార్యాలయం వద్ద ‘ఆశీర్వాద కా దియా’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ గణబాబు గారితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రమిదలు వెలిగించి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు....
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com