విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో ఈటల రాజేందర్.|
● వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎంపీ ● ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన అల్వాల్, సెప్టెంబర్ 17: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామం బ్రహ్మంగారి గుట్ట వద్ద శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆలయ...
0 Comments 0 Shares 69 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com