ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.|
● ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● ఆలస్యం చేస్తే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: శ్రీనివాస్ గౌడ్
అల్వాల్, సెప్టెంబర్ 17: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లోని దీక్షా శిబిరం వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
కార్యక్రమానికి మాజీ మంత్రి...