ఏపీలో కొలువుల జాతర: ఎస్సై, కానిస్టేబుల్ సహా 2,050 పోస్టుల భర్తీకి ప్రకటన.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కలిపి మొత్తం 2,050 పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు బోర్డు వెల్లడించింది.   విడుదలైన...
0 Comments 0 Shares 54 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com