పుంగనూరులో ఘనంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
పుంగనూరు టీడీపీ ఇంచార్జీ వై. మధుసూదన్ నాయుడు సూచన మేరకు రమణ రెడ్డి, సోమల సురేష్ తరుపున మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోకుల్ సర్కిల్ వద్ద నాయకులు కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సోమల సద్దాం, మొహిద్దిన్ ఇమ్రాన్, సీవీ రెడ్డిప్రసాద్, నాసీర్,...
0 Comments 0 Shares 53 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com