బిల్లుల చెల్లింపుల్లో ముందుండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు
భూపాలపల్లి జిల్లా: శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో కలిసి ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం కావడంతో, గ్రౌండింగ్ నుండి నిర్మాణం పూర్తయ్యే దశలన్నింటినీ పర్యవేక్షించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సత్యనారాయణ రావు సూచించారు. రెండు పడక గదుల...
0 Comments 0 Shares 47 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com