యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
సూర్యమోహన్ దౌల్తాబాద్ రిపోర్టర్
యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
వడ్డే బుజ్జప్పను గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామంలో ఘోరం జరిగింది.వడ్డే బుజ్జప్ప (55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపినట్లు సమాచారం.సమాచారం అందుకున్న వెంటనే కొడంగల్ సీఐ చంద్రశేఖర్...