సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్.వై.పి.ఎస్.ఎన్. ఫౌండర్ నిసార్ యాసిన్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. శిబిరంలో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను వైద్యులు పరిశీలించారు. అవసరమైన వారికి ఉచితంగా...