కుటుంబ కలహం నేపథ్యంలో మహిళ మృతి
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు గ్రామంలోని విజయలక్ష్మి కాలనీలో ఓ మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కదిరి రూబీనా (27), భర్త కదిరి మన్సూర్, మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో తన కుమారుడిని మందలిస్తున్న సమయంలో భర్త అడ్డుకుని పిల్లవాడిని ఎందుకు మందలిస్తున్నావని ప్రశ్నించినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో రూబీనా క్షణికావేశానికి లోనై బెడ్‌రూమ్‌లోకి...
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com