కూనవరం మండలం కోతులగుట్ట గురుకుల విద్యార్థిని తెల్లం జాహ్నవి మృతిపై జిల్లా కలెక్టర్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు, పోలవరం జిల్లా కలెక్టర్, రాష్ట్ర హెల్త్ సెక్రటరీలకు NCST తీవ్ర హెచ్చరిక!
పోలవరం జిల్లా కునవరం మండలం కోతులగుట్ట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని తెల్లం జాహ్నవి వైద్య నిర్లక్ష్యంతో మృతి చెందిన దారుణ ఘటనపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) తీవ్రంగా స్పందించింది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను సమర్పించిన ఆధారాలతో కూడిన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, ఈ దారుణ ఘటనపై ఫైల్ నెంబర్:...
0 Comments 0 Shares 77 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com