🚨 హైదరాబాద్: లో BMW కార్‌ను చుట్టుముట్టిన హిజ్రాలు.. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్!
హైదరాబాద్‌లో  కొనుగోలు చేసిన BMW కారును పూజ మరియు ఆశీర్వాదం కోసం గుడికి తీసుకెళ్తుండగా విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తున్న ఆ  కారును కొందరు హిజ్రాలు అడ్డుకుని, చుట్టుముట్టారు. వాహనదారుడి నుండి ఏకంగా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారు. వారు అడిగినంత డబ్బు ఇవ్వడానికి కారు యజమాని నిరాకరించడంతో, ఆగ్రహానికి గురైన హిజ్రాలు ఆయనను ఘోరంగా శపించడం ప్రారంభించారు.
0 Comments 0 Shares 168 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com