ఏర చెరువు, గ్రౌండ్ పనులు పరిశీలించిన MAL గణబాబు.
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు అప్పల నరసింహ కాలనీలో ఏర చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు వద్ద చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి...
0 Comments 0 Shares 164 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com