టీడీపీలో చిన్న శ్రీనుకు కీలక పదవి?
జిల్లా YCP అధ్యక్ష పదవికి రాజీనామా చేసి చిన్న శ్రీను TDPలో చేరడం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన చేరికతో TDPలో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైంది. ఇదే సమయంలో శ్రీనుకు జిల్లా TDP బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతకు కీలక బాధ్యతలు ఇస్తే స్థానిక నాయకత్వంలో సమీకరణాలు ఎలా మారుతాయన్న దానిపై TDP శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
0 Comments 0 Shares 132 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com