కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్, టి.డి. జయరాంరెడ్డిలు బెంగళూరులోని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ అందించే జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులకు వీరిని ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షులు సి.ఎస్. శివరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 12వ తేదీన బెంగళూరులోని అంబేద్కర్ భవన్లో...