ఉదయగిరి ఆనకట్ట గోడలకు పగుళ్లు.. మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
ఉదయగిరి ఆనకట్టపై ఉన్న రక్షణ గోడలు పగుళ్లకు గురై తీవ్రంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆనకట్ట నిర్మించి చాలా కాలం కావడంతో గోడలు బలహీనపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ పలువురు ఈ గోడలపై కూర్చుని ముచ్చటిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గోడల దుస్థితి కారణంగా ప్రమాదాలు జరగడమే కాకుండా, చారిత్రక ఆనకట్ట వైభవం కూడా కనుమరుగవుతోందని ప్రజలు ఆవేదన...
0 Comments 0 Shares 227 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com