పాముకాటుకు గురైన గిరిజనుడు
బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామానికి చెందిన కె. నూకరాజు బుధవారం రాత్రి పాముకాటుకు గురయ్యడు. లెట్రిన్ కు వెళ్ళే సమయంలో పాము కాటేసిందని తన అల్లుడు గోపీకి తెలియజేయగా అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.ప్రధమ చికిత్స అనంతరం బొబ్బిలి నుండి మెరుగైన చికిత్స కొరకు వైద్యుల సూచన మేరకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కరెంటు లేని సమయంలో వెళ్లడం వల్లే పాముకాటుకు గురయ్యాడని నూకరాజు...
0 Comments 0 Shares 98 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com