● కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్
● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
● 24 పనుల క్వాలిటీ సర్టిఫికెట్ల జారీకి డిమాండ్
ఆల్వాల్, సెప్టెంబరు 8: హైదరాబాద్‌లో అవినీతి అధికారులపై యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) నిఘా కొనసాగుతోంది.
కాంట్రాక్టర్‌కు అధికారికంగా చేయాల్సిన పనికి రూ.10 వేల లంచం తీసుకుంటున్న ముషీరాబాద్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ సెల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్...