Bharat Aawaz
మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ ఆవరణలో దాడి పై నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మహిళా నేతల ధర్నా.
నిజామాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్లపై జరిగిన దాడిని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారి ఆధ్వర్యంలో NTR చౌరస్తా ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ మహిళా నాయకులు మరియు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.   ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి నిలయమైన అసెంబ్లీ ఆవరణలో మహిళా...
263 Views