శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  దర్ని మధుకర్  స్థానిక కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డి గారితో కలిసి ఈ రోజు ప్రారంభించారు,మంచిర్యాల గౌరవ...
0 Comments 0 Shares 123 Views 1 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com