International literacy day
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 60వ వార్షికోత్సవం సందర్భంగా అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్షరాస్యత ఒక ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు. జీవితాలను, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను పరివర్తన చేసే శక్తివంతమైన సాధనం.   📚 అక్షరాస్యత ప్రతి ఒక్కరి హక్కు. అక్షరం ప్రతి ఇంటా వెలుగులు నింపాలి. ప్రతి బిడ్డకూ విద్య అందాలి. ఎవరూ చదువుకు దూరం కాకూడదు. ప్రతి బిడ్డనూ...
0 Comments 0 Shares 132 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com