అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 60వ వార్షికోత్సవం సందర్భంగా అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్షరాస్యత ఒక ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు. జీవితాలను, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను పరివర్తన చేసే శక్తివంతమైన సాధనం.
📚 అక్షరాస్యత ప్రతి ఒక్కరి హక్కు. అక్షరం ప్రతి ఇంటా వెలుగులు నింపాలి. ప్రతి బిడ్డకూ విద్య అందాలి. ఎవరూ చదువుకు దూరం కాకూడదు. ప్రతి బిడ్డనూ...