చింతూరు మండలం ఏరువాడ గిరిజన గ్రామానికి రహదారి, పాఠశాల మౌలిక వసతులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి దాదాపు ₹10 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏరువాడ గ్రామ ప్రజలు తమ సమస్యలను వీడియో రూపంలో తెలియజేయగా, ఆ సమస్యలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల దృష్టికి వెళ్లాయి. గిరిజన కుటుంబాల కనీస అవసరాలను నాగబాబు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి...