Bharat Aawaz
ఒకపక్క దోమల సమస్య మరోపక్క విద్యుత్ సమస్య
నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకపక్క దోమల సమస్య మరోపక్క విద్యుత్ కోతలు గ్రామాల్లో విద్యుత్ లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గ్రామాల్లో చాలా సమస్యగా మారింది విద్యుత్ సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది.
389 Views